వినాయక చవితి

This slideshow requires JavaScript.

అభివృద్ధి విజ‌యాలు

రాజ‌కీయ – ప్ర‌వేశం

* 1995 లో ఎన్‌.ఎస్‌.యు.ఐ రాష్ర్ట జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ,
* యువ‌జ‌న కాంగ్రెస్ రాష్ర్ట జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ,

*1999లో తొలిసారిగా న‌ల్ల‌గొండ శాస‌న స‌భ్యులుగా ఎన్నికైనారు.
*2004లో రెండ‌వ ప‌ర్యాయ‌ము న‌ల్ల‌గొండ శాస‌న స‌భ్యులుగా ఎన్నికైనారు.
*2009లో తిరిగి న‌ల్ల‌గొండ శాస‌న స‌భ్యులుగా ఎన్నికై  డా వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారి మంత్రి వ‌ర్గంలో మొట్ట మొద‌టిసారిగా ఐ.టి, యువ‌జ‌న‌, స‌ర్వీసులు మ‌రియు క్రీడ‌ల శాఖామాత్యులుగా తేది.25.05.2009 నుండి 2 సెప్టెంబ‌ర్ 2009 వ‌ర‌కు ప‌ని చేసినారు.

* 3 సెప్టెంబ‌ర్ 2009 నుండి డిసెంబ‌ర్ 2010 వ‌ర‌కు శ్రీ‌. కొణిజేటి రోశ‌య్య గారి మంత్రి వ‌ర్గంలో కూడా ఐ.టి, యువ‌జ‌న‌, స‌ర్వీసులు మ‌రియు క్రీడ‌ల శాఖామాత్యులుగా పనిచేసినారు

*  సెప్టెంబ‌ర్ 2010 నుండి 1 అక్టోబ‌ర్ 2011 వ‌ర‌కు శ్రీ‌. న‌ల్టారి కిర‌ణ్ కుమార్ రెడ్డి గారి మంత్రి వ‌ర్గంలో కూడా పెట్టుబ‌డులు, మౌళిక వ‌స‌తుల క‌ల్ప‌న‌, విమాన‌యాన‌, ఓడ‌రేవులు మ‌రియు స‌హ‌జ వాయువుల శాఖా మాత్యులుగా  పనిచేసినారు

* 1.10.2011న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొర‌కు మంత్రి ప‌ద‌వి రాజీనామా చేసినారు.
* తెలంగాణ ఏర్పాటు కోసం 01.11.2011న అమ‌ర‌ణ నిర‌హార దిక్ష చేసినారు.