ప్రొఫైల్

komati reddy ven-2

పేరు . కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి
త‌ల్లిదండ్రులు. కోమ‌టిరెడ్డి పాపిరెడ్డి సుశీల‌మ్మ‌
పుట్టిన తేది .2305.1963
కుటుంబ‌స‌భ్యులు. న‌లుగురు సోద‌రులు, న‌లుగురు సోద‌రిమ‌ణులు
జ‌న్మ‌స్థ‌లం. గ్ర‌మ‌ము బ్ర‌హ్మ‌ణ వెల్లంల‌, నార్క‌ట్‌ప‌ల్లి మండ‌లం, న‌ల్ల‌గొండ జిల్లా
విద్యాభ్యాసం. 1వ త‌ర‌గ‌తి నుండి 5వ త‌ర‌గ‌తి వ‌ర‌కు బి.వెల్లెంల‌
6వ త‌ర‌గ‌తి నుండి 8వ త‌ర‌గ‌తి వ‌ర‌కు నేర‌డ
9వ త‌ర‌గ‌తి నుండి ఇంట‌ర్‌మీడియాట్ వ‌ర‌కు హైద‌రాబాద్‌
సివిల్ ఇంజ‌నీరింగ్ సి.బి.ఐ.టి, హైద‌రాబాద్‌
భార్య‌పేరు. శ్రీ‌మ‌తి స‌బిత‌
పిల్ల‌లు. ప్ర‌తీక్ రెడ్డి, శ్రీ‌నిధి